Logo
Download our app
LATEST NEWS   Sep 02,2025 08:20 am
సంక్షేమం ఏపీ స‌ర్కార్ ల‌క్ష్యం
సంక్షేమం, అభివృద్ధే త‌మ కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని, ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్...

LATEST NEWS   Sep 02,2025 08:12 am
ఎరువుల కొర‌త లేకుండా చూడాలి
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జ‌రిగినా ఊరుకునేది లేద‌ని వార్నింగ్...

LATEST NEWS   Sep 02,2025 07:54 am
బాబూ అన్న‌మయ్య ప్రాజెక్టుపై మౌన‌మేల‌..?
అన్న‌మ‌య్య ప్రాజెక్టు 5 ఏళ్ల‌వుతున్నా ఎందుక‌ని పున‌రుద్ద‌రించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. గ‌తంలో జ‌గ‌న్ హడావుడి చేశాడ‌ని, త‌ట్టెడు మ‌ట్టి వేయ‌లేద‌న్నారు. ప‌వ‌ర్...

LATEST NEWS   Sep 02,2025 07:41 am
జ‌గ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు స‌వాల్
మాజీ సీఎం జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు సీఎం చంద్ర‌బాబు. ద‌మ్ముంటే , ఖ‌లేజా ఉంటే అసెంబ్లీలో చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. దేనిపైనా చ‌ర్చ పెట్టినా...

LATEST NEWS   Sep 02,2025 07:19 am
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని ప్ర‌శ్నించారు. వాళ్ల స్వార్థం...

LATEST NEWS   Sep 02,2025 07:14 am
మైసూరు తరహాలో ఏపీలో దసరా వేడుకలు
దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని...

LATEST NEWS   Sep 02,2025 07:12 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
తిరుమ‌ల క్షేత్ం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారిని 65 వేల 384 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22 వేల 512 మంది త‌ల‌నీలాలు...

LATEST NEWS   Sep 01,2025 10:35 pm
ఆపరేషన్ సింధూర్ థీమ్ గణేష్ మండపం
కామారెడ్డి: విద్యానగర్ కాలనీలో వాయుసేన ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో ప్రత్యేక గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళిగా ఈ...

LATEST NEWS   Sep 01,2025 10:34 pm
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కొండపి మండలం అనకర్లపూడి శాంతినికేతన్ హైస్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపి నుంచి చిలంకూరు వెళ్తున్న చేజర్ల గంగాధర్ బస్సు దాటే సమయంలో రోడ్డు...

LATEST NEWS   Sep 01,2025 10:33 pm
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: రామయ్య
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం...

SPORTS   Sep 01,2025 10:32 pm
భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రీడా పండుగకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న ఇండియా వచ్చే ఏడాది జరుగబోయే ప్రపంచ బ్యాడ్మింటన్...

BIG NEWS   Sep 01,2025 10:00 pm
రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.1,05,000 దాటగా, వెండి కిలో ధర రూ.1,26,000కు చేరువైంది....

BIG NEWS   Sep 01,2025 09:57 pm
కవిత కొత్త పార్టీ పెడుతున్నారా?
బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో...

BIG NEWS   Sep 01,2025 09:54 pm
కవితకు కేటీఆర్ బిగ్ షాక్
ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. డైనమిక్...

LATEST NEWS   Sep 01,2025 09:48 pm
సీఎం పర్యటన విజయవంతం చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం మీడియాతో మాట్లాడారు. ఈనెల 3న సీఎం రేవంత్‌ పర్యటించనున్నారని తెలిపారు....

తెలంగాణ తల్లికి గోదావరి జలాభిషేకం
పెద్దపల్లి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి నీటితో జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి BRS,...

LATEST NEWS   Sep 01,2025 09:47 pm
కాంగ్రెస్ వ్యతిరేకంగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ
మణుగూరు: కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. ఆయన పార్టీ నాయకులతో...

LATEST NEWS   Sep 01,2025 09:45 pm
తగ్గిన వరద ప్రవాహం
ఇబ్రహీంపట్నం మండలం:కోమటికొండాపూర్, ఎర్దండి, మూలరాంపూర్ గ్రామ శివారులలో గోదావరి నది వరద స్థాయి తగ్గడం తో నదికి సమీపంలోని ముంపునకు గురైన ఇళ్లలో ప్రజలకు ఇది...

LATEST NEWS   Sep 01,2025 07:14 pm
అన్నాభావు సాఠె జయంతి వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాంగ్ సమాజ్ కమిటీ సాహి త్య సామ్రాట్ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుక లు ఘనంగా జరిపింది. అన్నా చిత్రపటానికి పూలమాలలు...

BIG NEWS   Sep 01,2025 06:53 pm
నిమ్స్‌లో పిల్ల‌లకు ఉచిత గుండె ఆపరేషన్లు
హైదరాబాద్: పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు బ్రిటన్‌ వైద్యులతో హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొ....

⚠️ You are not allowed to copy content or view source