Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 22,2024 10:06 am
మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభం
మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ వెంపేట నర్సారెడ్డి...

LATEST NEWS Oct 22,2024 08:37 am
కాంగ్రెస్‌లో ఉండలేను: జీవన్‌రెడ్డి
జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని హత్య చేశారు. హత్యకు నిరసనగా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి...

LATEST NEWS Oct 22,2024 07:43 am
బంగారం రికార్డు ధరలకు కారణం?
బంగారం ధరలు లైఫ్ టైం హైరేంజ్‌కు చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 వేల రూపాయలకు చేరింది. కిలో వెండిపై లక్ష రూపాయలు...

ENTERTAINMENT Oct 22,2024 07:42 am
చంద్రబాబుతో బాలయ్య ప్రోమో
ఓటీటీ టాప్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ఇప్పుడు సీజన్ 4కి చేరుకుంది. ఈ సీజన్ మొదటి షోని ఏపీ సీఎం చంద్రబాబుతో చేశారు. తాజాగా ఈ...

LATEST NEWS Oct 22,2024 07:34 am
కమర్షియల్ షాపులకు ఆన్లైన్ టెండర్ల ఆహ్వానం
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి...

LATEST NEWS Oct 22,2024 07:28 am
ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని వినతి
ఖమ్మం జిల్లా: ఆటోల రోడ్డు ఇన్సూరెన్స్ ధరలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇన్సూరెన్స్ తగ్గించే విధంగా కృషి చేయాలని కోరుతూ మంగళవారం ఆటో వర్కర్స్ యూనియన్ కార్మికులు...

LATEST NEWS Oct 22,2024 07:20 am
రూ.10 నాణేలపై బ్యాంక్ మేనేజర్ క్లారిటీ
హైదరాబాద్: రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద...

LATEST NEWS Oct 22,2024 06:41 am
విషం తాగిన గురుకుల విద్యార్థిని
రామసముద్రం కస్తూరిబ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సోమవారం రాత్రి స్కూల్లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెంబకూరు పంచాయతీకి చెందిన ఆమె తను...

LATEST NEWS Oct 22,2024 06:40 am
హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి
ఓ యువతి తనును ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతనిపై పలు సెషన్లపై నార్సింగ్ పోలీసులు...

LATEST NEWS Oct 22,2024 06:29 am
కొండగట్టులో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని మంగళవారం భక్తులు వేకువ జాము నుండే దర్శించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర...

రాయచోటి: ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
రాయచోటి పట్టణం గునికుంట్ల రోడ్డులోని ఉపాధ్యాయుడు రామ్మోహన్ రెడ్డి ఇంటిలో పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. దంపతులు ఇద్దరు ఉపాధ్యాయులు కావడంతో ఇంటికి తాళాలు వేసి స్కూళ్లకు వెళ్లారు....

LATEST NEWS Oct 22,2024 06:25 am
పెద్ద శంకరంపేటలో సైకిల్ ర్యాలీ
పెద్ద శంకరంపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు....

LATEST NEWS Oct 22,2024 06:20 am
ఓటరుగా నమోదు చేసుకోవాలి
సంగారెడ్డి నిమోజకవర్గంలో డిగ్రీ ఉత్తీర్ణులైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టధ్రుల ఎమ్మెల్సీ ఓటరుగా తప్పనిసరి నమోదు చేసుకోవాలని టిజీఐఐసి చైర్ పర్సన్ డిసిసి అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ...

LATEST NEWS Oct 22,2024 06:19 am
రోడ్ల నిర్మాణానికి సిద్ధం: మంత్రి దామోదర్
అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్ నిమోజకవర్గంలోని అన్ని మండలాల్లో నూతన రోడ్ల నిర్మణానికి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోడ్ల...

LATEST NEWS Oct 22,2024 06:16 am
కోదండరాంకు కోనేరు సన్మానం
నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కోదండరాంను తెలంగాణ ఉద్యమకారుడు కోనేరు సాయికుమార్ కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జైలు...

LATEST NEWS Oct 22,2024 06:03 am
అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు
మెదక్ పట్టణంలోని 700 సర్వే నెంబర్ క్రీడా ప్రాంగణ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు...

LATEST NEWS Oct 22,2024 06:00 am
మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జగన్ మోహన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ, సభ్యులుగా శంకర్, దాని...

LATEST NEWS Oct 22,2024 05:59 am
మంత్రి జూపల్లికి కోనేరు వినతి
నిజామాబాద్ జిల్లాకు వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి తెలంగాణ రాష్ట్ర ఎరుకల గిరిజన హక్కుల పోరాట సమితి కోనేరు సాయికుమార్ మెమోరండం సమర్పించారు. తమ...

LATEST NEWS Oct 22,2024 05:16 am
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
కడప చిత్తూరు హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలగడ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో సీఎంఆర్ ట్రావెల్ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో...

LATEST NEWS Oct 22,2024 05:14 am
రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర
HYD: పండుగ సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 79,650....

« Previous
Next »
Showing
19021
to
19040
of
23335
results
‹
1
2
...
949
950
951
952
953
954
955
...
1166
1167
›
⚠️ You are not allowed to copy content or view source