Logo
Download our app
మహిళాకు చైర్మన్ ఆర్థిక సహాయం
NEWS   Oct 08,2024 03:38 pm
లేపాక్షి మండల పరిధిలోని కోడిపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మమ్మ ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు నేలమట్టమయింది. ఆమె నిరుపేద మహిళ, ఉన్న ఇల్లు పడి పోవడంతో ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది. ఈ విషయాన్ని వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ దృష్టికి కోడిపల్లి గ్రామ వాసులు తీసుకువెళ్లడంతో అందుకు స్పందించిన ఆయన 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గొల్ల లక్ష్మమ్మకు అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source