Logo
Download our app
ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు..! రేపు దుర్గమ్మకు పట్టువస్త్రాలు
NEWS   Oct 08,2024 04:47 pm
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి కూడా అక్కడే బస చేయనున్నారు. ప్రధాని మోడీసహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన చంద్రబాబు.. బుధవారం ఉదయం 9:30కు ఢిల్లీ నుంచి బయల్దేరి 11:40కి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source