Logo
Download our app
ఘనంగా బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 08,2024 05:53 pm
మెట్ పల్లి పట్టణంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొని రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి అనంతరం అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ - హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలు వేడుకగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, పువ్వులను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source