Logo
Download our app
బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మినా, కొన్నా జ‌రిమానా
NEWS   Oct 09,2024 05:11 am
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామంలో గ్రామ‌ పెద్దలు, ప్రజలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. త‌మ‌ గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం, మత్తు పదార్థాలు అమ్మకూడదని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ఎవరు వ్యతిరేకించినా, మద్యం అమ్మిన వారికి రూ. 10,000, మద్యం కొన్నవారికి రూ. 5000 జరిమానా విధిస్తామ‌ని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నల్లోల్లకుమార్, మాజీ ఉపసర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు వీరారెడ్డి, గోపాల్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source