Logo
Download our app
వరద సాయంపై చర్చకు సిద్ధమా జగన్?
NEWS   Oct 09,2024 10:39 am
వరద సాయంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని హోంమంత్రి అనిత విమర్శించారు. సీఎం చంద్రబాబుకి మంచి పేరు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలకు దిగారు. వరద బాధితుల కోసం విపత్తునిర్వహణ శాఖ రూ.602 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.534 కోట్లు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు జగన్ ప్రకటించిన రూ.కోటి వరద సాయం ఎక్కడ అని మంత్రి అనిత ప్రశ్నించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source