Logo
Download our app
దుర్గ నవరాత్రి ఉత్సవాలు.. మహా అన్నదానం
NEWS   Oct 09,2024 12:54 pm
కోరుట్ల పట్టణంలోని 20వ వార్డు, బీసీ కాలనీలో సంక్షేమ యువజన సంఘo అధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని దువ్వ సత్యనారాయణ- గంగలక్ష్మి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమలో సంఘ గౌరవ అధ్యక్షులు బింగి సంతోష్, అధ్యక్షులు కటుకం రవి, ఉపాధ్యక్షులు బింగి మహేష్,రుద్ర స్వామి, గొడ్డుబర్ల రాజేంద్రప్రసాద్, చిలుక ఆనందం పాల్గోన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source