Logo
Download our app
ఘనంగా సరస్వతీ పూజ
NEWS   Oct 09,2024 02:30 pm
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా గంగలకుర్రు గ్రామంలో వున్న రావులమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సరస్వతి పూజ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, 200 మంది విద్యార్థులు విచ్చేసి సరస్వతీ పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు విద్యార్థులు అందరికీ పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పలకలు అందజేసారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source