Logo
Download our app
టీడీపీలోకి మోపిదేవి, బీదా మస్తాన్
NEWS   Oct 09,2024 02:43 pm
అమరావతి: రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరమణ, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source