Logo
Download our app
ఉత్తమ బతుకమ్మల‌కు బహుమతులు
NEWS   Oct 09,2024 04:35 pm
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో గురువారం నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి బతుకమ్మను ఆడాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆమె తెలిపారు. ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source