Logo
Download our app
బియ్యన్ని తరలిస్తున్న వాహనం సిజ్
NEWS   Oct 09,2024 04:36 pm
అక్రమంగా బియ్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని SI సాయిశ్రీకాంత్ తెలిపారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద బుధవారం టేక్మాల్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 35 క్వింటల్లా బియ్యాన్ని, తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా బియ్యన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source