Logo
Download our app
కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటాం
NEWS   Oct 09,2024 06:42 pm
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్క కార్యకర్త, నాయకులకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉండడం తమ బాధ్యత అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. వేణుగోపాల్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగంపల్లి రాజు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం రోజున కాంగ్రెస్ శ్రేణులు అయనను పరామర్శించారు. ప్రభుత్వం నుండి సహాయ సాకారాలు ఉంటాయని అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నెరల్లా నరసింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source