Logo
Download our app
బంధానికి బ్రేకులు వేసిన యుద్ధం
NEWS   Oct 10,2024 04:21 am
అమెరికాలో రతన్ టాటా ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు. ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని ఆయ‌న భావించారు. అయితే, అదే సమయంలో అంటే 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి బ్రేకులు పడింది. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. ఈ క్రమంలోనే ఆయన టాటా గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source