Logo
Download our app
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి
NEWS   Oct 10,2024 12:43 pm
DSC -2024 లో 1:1 ద్వారా ఎంపికై హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ ఉత్తర్వులు తీసుకున్న అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులందరూ ఈ నెల 10 లేదా 11 తేదీలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల లోపు తమ ఉత్తర్వులతో సహా జగిత్యాల డీఈవో కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఓ ప్రకటన ద్వారా తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source