Logo
Download our app
రతన్ టాటాకు గ్రామస్థుల నివాళులు
NEWS   Oct 10,2024 12:35 pm
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ఉండే పెద్ద దిక్కును కోల్పోవడంతో యావత్ భారతవని దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source