Logo
Download our app
అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
NEWS   Oct 10,2024 01:15 pm
మెట్ పల్లి మండల కేంద్రంలోని మహాలక్ష్మి నగర్, బీడీ కాలనీలో శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు, భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source