Logo
Download our app
భార‌త్‌పై న్యూజిలాండ్ PM అభిమానం
NEWS   Oct 10,2024 04:10 pm
భారత్‌కి తాను పెద్ద అభిమానినని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. లావోస్‌లో జరుగుతున్న ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో మోడీ.. క్రిస్టోఫర్‌తో భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య సంబంధాలపై ఇరువురు ప్రధానులు చర్చించిన‌ అనంతరం న్యూజిలాండ్ PM లక్సన్ మాట్లాడుతూ.. భారత్ తాను విపరీతంగా ప్రేమించే, ఆరాధించే దేశమని తన అభిమానాన్ని చాటుకున్నారు. న్యూజిలాండ్‎లో ఉన్న భారతీయులు బాగా పని చేస్తారని కొనియాడారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source