Logo
Download our app
జమిలికి కేర‌ళ అసెంబ్లీ వ్య‌తిరేకం
NEWS   Oct 10,2024 05:07 pm
ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదనకు వ్య‌తిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాజ్యాంగ వ్య‌తిరేక‌మైన ఈ నిర్ణ‌యాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకోవాల‌ని పార్టీలు డిమాండ్ చేశాయి. స‌మాఖ్య స్ఫూర్తిని దెబ్బ‌తీసే ఇలాంటి చ‌ర్య‌ల‌తో దేశంలో కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అమలు చేయడానికి BJP-RSS కుట్ర చేస్తున్నాయని మండిపడ్డాయి. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source