Logo
Download our app
మల్యాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ
NEWS   Oct 11,2024 04:37 am
మల్యాల మండల కేంద్రంలో గురువారం వాడవాడలా సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సంబరంగ జరుపుకున్నారు. అనంతరం చెరువుల వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్థానిక ఎస్సై నరేష్ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఘాట్లను పరిశీలించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source