Logo
Download our app
బతుకమ్మ సంబరాలలో MLA, MLC
NEWS   Oct 11,2024 04:37 am
మల్యాల మండల కేంద్రంలో, మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలలో చొప్పదండి MLA మేడిపల్లి సత్యం, MLC బల్మూరి వెంకట్ పాల్గొని, చెరువుల వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు రంగు రంగుల బతుకమ్మలు పేర్చి ఆడి, పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, ప్రతాప్, మల్లేశం, పృథ్వీరాజ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source