Logo
Download our app
జువ్వాడి స్మారక వాలీబాల్ టోర్నమెంట్‌
NEWS   Oct 11,2024 04:33 am
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నీలో విజేతలుగా మొదటి స్థానంలో సిర్‌పూర్ జట్టు, 2వ స్థానంలో సాతారం జట్లు నిలిచాయి. విజేతలకు టీ-పీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source