Logo
Download our app
అథ్లెట్ హర్షవర్ధన్ రాజుకు ఘన సన్మానం
NEWS   Oct 11,2024 04:34 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గణపతి హర్షవర్ధన్ రాజును ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ శాలువాతో సత్కరించారు. హర్షవర్ధన్ రాజు ఇటీవల అండర్ 12 రన్నింగ్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్షవర్ధన్ లాంటి క్రీడాకారులు మట్టిలో మాణిక్యమని, గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయికి ఎదగడం మన మండలానికి గర్వకారణం అని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source