Logo
Download our app
నియామక పత్రం అందుకున్న అయేషా
NEWS   Oct 11,2024 04:42 am
టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన మండల కోఅప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మజర్ సతీమణి అయేషా ఫాతిమా డిఎస్సీ -2024 బయాలజీకాల్ సైన్స్ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగా జిల్లా డిఈఓ రాధా కిషన్ అయేషాకు నియామక పత్రాన్ని అందచేశారు. అయేషా మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source