Logo
Download our app
ప్రైవేటు దోపిడీ మామూలుగా లేదు
NEWS   Oct 11,2024 05:07 am
దసరా పండుగ ప్రైవేట్ ట్రాన్స్​ఫోర్ట్​ వాళ్లకు పండగనే తీసుకువచ్చింది. ఎల్బీనగర్​, గచ్చిబౌలి మీదుగా విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు ప్రయాణ ఛార్జీ సాధారణంగా రూ.450 వరకు ఉంటుంది. కానీ రూ.600-800 వరకు ఛార్జీలు వేస్తున్నారు. అలాగే కాకినాడకు రూ.800 ఉంటే రూ.1,300 వరకు వసూలు చేస్తున్నారు. శుక్రవారం ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source