Logo
Download our app
అమ్మవారిని దర్శించుకున్న జగిత్యాల DSP
NEWS   Oct 11,2024 09:37 am
జగిత్యాల పట్టణంలోని జయ దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మహిషాసుర మర్ధిని అలంకరణలో దుర్గ దేవి అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని జగిత్యాల DSP రఘుచందర్ దర్శించుకున్నారు. అనంతరం సప్తశతి పారాయణము మంత్ర పుష్పం నవగ్రహ కళాశాలకు మతాలచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షపరులు, మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source