Logo
Download our app
గీతాకార్మికులకు సేఫ్టీ మోకులు
NEWS   Oct 11,2024 09:26 am
వరంగల్ జిల్లా నర్సంపేటలో గీతాకార్మికులకు సేఫ్టీ మోకులు (కాటమయ్య రక్షణ కవచం) MLA దొంతి మాధవ రెడ్డి అందించారు. MLA క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి సేఫ్టీ మోకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పుష్పలత రెడ్డి, శంకరయ్య, అబ్కారి సూపర్ డెంట్ మురళీధర్, CI నరేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, 6 మండలాల గీతాకార్మికులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source