Logo
Download our app
పుణ్యతిధికి ముస్తామబవుతున్న సాయిబాబా ఆలయం
NEWS   Oct 11,2024 11:18 am
రెండవ షిర్డీగా పేరుగాంచిన కోరుట్ల పట్టణంలో సాయిబాబా ఆలయంలో దసరా తర్వాత రోజు జరిగే సాయిబాబా పుణ్యతిధి వేడుకలకు ముస్తాబవుటోంది. ఏటా దసరా తర్వాత మరుసటి రోజు సాయిబాబా ఆలయంలో వేడుకలు చేస్తారు. ఈ వేడుకలకు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఏటా సుమారు 20 వేల మంది హాజరవుతారు. ఈ వేడుక కోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source