Logo
Download our app
బండలింగాపూర్ లో క్రికెట్ పోటీలు
NEWS   Oct 11,2024 03:19 pm
దసరా ఉత్సవాల సందర్భంగా మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో లగాన్ టీం విజేతగా నిలిచింది. విజేతలకు కమిటీ ఆధ్వర్యంలో కప్ అందజేశారు. ఉత్సవాలలో భాగంగా ఆటలు, పాటలతో ఉత్సాహంగా గడిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source