Logo
Download our app
న్యూజిలాండ్‌తో సిరీస్.. భారత్ జట్టు..
NEWS   Oct 11,2024 06:17 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు సంబంధించి జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది. 3 టెస్టులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతాయి. కెప్టెన్‌ రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్‌ బుమ్రా. జట్టులో యశస్వి, శుబ్‌మ‌న్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్, ధ్రువ్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్ ఎంపిక‌య్యారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source