Logo
Download our app
పెరిగిన‌ నిత్యావసర సరుకుల ధరలు
NEWS   Oct 12,2024 07:42 am
దసరా సందర్భంగా జిల్లాలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు గత 20 రోజుల్లో 30% రెట్లు అధికం కావడంతో సామాన్యులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత 20 రోజుల క్రితం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 145-150 వరకు, పామాయిల్ ధర రూ.90 ఉండగా రూ. 125 వరకు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source