Logo
Download our app
ఘనంగా శమీ పూజ
NEWS   Oct 12,2024 09:12 am
విజయదశమి పురస్కరించుకొని మల్యాల మండలంలో శమీ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలోని జమ్మి చెట్టుకు పద్మశాలి సంఘం సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు పెట్టుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, బక్కన్న, వెంకన్న, నాగభూషణం, జగదీశ్వర్, రాములు, సుధాకర్, ప్రకాష్, కృష్ణ, చిరంజీవి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source