Logo
Download our app
40 బంతుల్లోనే సంజు శాంసన్ సెంచరీ
NEWS   Oct 12,2024 03:46 pm
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ కు వేదికైన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సంజూ శాంసన్ స్వైరవిహారం చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగిన శాంసన్ 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి వావ్ అనిపించాడు. అంతకుముందు, రిషాద్ హుస్సేన్ విసిరిన ఓ ఓవర్లో శాంసన్ వరుసగా 5 సిక్సర్లు బాదాడు. శాంసన్ బాదుడుకు బంగ్లా బౌలర్లు విలవిల్లాడారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source