Logo
Download our app
ఘనంగా విజయ దశమి వేడుకలు
NEWS   Oct 12,2024 03:58 pm
మంచిర్యాల‌: ద‌స‌రా వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. హమాలీవాడ కట్ట పోచమ్మ ఆలయం వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులు తెంపి ఒక్కరికీ ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఎల్లపుడూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో అర్చకులు సంగార్స్ సంతోష్ శర్మ, RSS నగర కార్యవహా పర్వతాల నర్సయ్య, బాపూజీ, ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, గుడి మల్లేష్, సంఘర్ష శర్మ, సందేశ్ గుప్తా, సంజీవ్, మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source