Logo
Download our app
దసరా వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని
NEWS   Oct 12,2024 04:04 pm
ఢిల్లీ: ఎర్రకోట దగ్గర మాధవ్ దాస్ పార్కులో దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది, ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తికి రాష్ట్రపతి తిలకం దిద్దగా, మోదీ హారతి పట్టారు. ఆ తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి. మైదానంలో ఏర్పాటు చేసిన రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుల బొమ్మలను తగలబెట్టారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తి.. బాణాలు వేసి.. బొమ్మలను తగలబెట్టారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source