Logo
Download our app
విద్యార్థులకు నెలకు రూ.5,000
NEWS   Oct 13,2024 05:33 am
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం నెలకు రూ.5,000 అందిస్తోంది. 10వ తరగతి నుంచి బిఏ, బికాం., బిఫార్మా వరకు చదివిన 21-24 ఏళ్ల యువత దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 12 నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్ కొనసాగుతుంది. అభ్యర్థులు pminternship.mca.gov.inని సందర్శించి నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12 నుంచి 26 వరకు కొనసాగుతుంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source