Logo
Download our app
రామాజీపేట గ్రామస్తుల ధర్నా
NEWS   Oct 13,2024 08:15 am
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామస్తులు రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు త‌మ‌పై దాడులు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఓ వ‌ర్గం ధ‌ర్నా చేప‌ట్టింది. పోలీసులు స‌ర్దిచెప్పినా విన‌కుండా నినాదాలు చేస్తూ ధ‌ర్నా కొన‌సాగించారు. రోడ్డుపై ఎక్క‌డి వాహనాలు అక్క‌డే నిలిచిపోయాయి.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source