Logo
Download our app
పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య
NEWS   Oct 13,2024 08:19 am
కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొలుత బావిలో ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొంత సేపటి తర్వాత ఆ ఇద్దరి పిల్లల తండ్రి మృతదేహాన్ని కూడా గజ ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source