Logo
Download our app
ఘనంగా అమ్మవారి నిమజ్జనం
NEWS   Oct 13,2024 10:32 am
మంచిర్యాల‌: దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగింపుతో ఆదివారం అమ్మవారి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు. హమాలివార్డులోని శ్రీ భక్తాంజనేయ షిరిడిసాయి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహానికి అర్చకులు సంగార్స్ సంతోష్ శర్మ హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు నిమజ్జ‌నానికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుడి మల్లేష్ తిరుమల, లక్ష్మీనారాయణ, వాసు, పురుషోత్తం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source