Logo
Download our app
శబరిస్మృతి యాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
NEWS   Oct 13,2024 10:37 am
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శబరిస్మృతి యాత్రలో పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ రవీంద్ర రాజు, సూపర్డెంట్ కత్తి శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే సీసీ కళ్యాణ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source