Logo
Download our app
మెట్‌ప‌ల్లి నుంచి హైదరాబాద్‌కు బ‌స్సు
NEWS   Oct 13,2024 01:01 pm
మెట్‌ప‌ల్లి నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వరకు ఎక్స్‌ప్రెస్ బస్సును సోమవారం నుంచి నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. ప్రయాణికుల సౌక‌ర్యం కోసం నిత్యం హైదరాబాదుకు ఆదనపు ఛార్జీలతో బస్సును నడుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ను బొక్కెనపల్లి నాగరాజు, గట్టయ్య, స్వామి, కృష్ణ తదితరులు సన్మానించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source