Logo
Download our app
దేవీ నవరాత్రులు ఐక్యతను నింపుతాయి
NEWS   Oct 13,2024 01:10 pm
అశ్వాపురం కోదండ రామాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం మహా అన్నదానం కార్యక్రమాన్ని డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. దేవీ నవరాత్రులు అందరిలో ఐక్యతను, ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. అమ్మవారి దయవల్ల ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source