Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   Oct 13,2024 04:10 pm
మెట్‌ప‌ల్లి మండలం ఆరపేట ప్రాథమిక పాఠశాలలో 2004-05లో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకేచోట చేరి నాటి మధుర జ్ఞాపకాలను, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యనందించిన గురువులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందించారు. కార్యక్రమంలో పూర్వ హెడ్ మాస్టర్ విశ్వనాథం, టీచర్లు రాజగంగారం, రాజన్న, రాజు తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source