Logo
Download our app
ఇంటికి తాళం - బంగారం చోరీ
NEWS   Oct 13,2024 04:13 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని చైతన్యనగర్‌లో చోరీ జ‌రిగింది. దసరా సెలవుల్లో ఊరికి వెళ్లారు ఇంటి యజమాని. పది రోజులు ఇంటికి తాళం ఉండడం చూసి దొంగలు సుమారు 4 తులాల బంగారం చోరీ చేసిన‌ట్టు తెలుస్తోంది. మెట్‌ప‌ల్లి ఎస్సై చిరంజీవి విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source