Logo
Download our app
జోగిపేట: BJP సభ్యత్వ నమోదు!
NEWS   Oct 17,2024 01:24 pm
అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలో పట్టణ అధ్యక్షులు గోపన్ పల్లి శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన BJP సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, అందోల్ అసెంబ్లీ ఇన్చార్జి చేరియల రాములన్న, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు పవన్, టౌన్ జిఎస్ ఆంజనేయులు యాదవ్ యువమోర్చా అధ్యక్షులు పాపయ్య, మహిళా మోర్చా నిర్మల, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source