Logo
Download our app
తహసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి జయంతి
NEWS   Oct 17,2024 06:16 pm
కొత్తగూడెం తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో నాయుబ్ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మూల రామాయణ రచయిత మహా గాయత్రీ వరప్రసాధితుడు, వ్యాకరణ చందస్సుకారుడు సర్వ ప్రజానీకనికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి అన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source