Logo
Download our app
విద్యాశాఖ అధికారిని తొలగించాలని డిమాండ్
NEWS   Oct 17,2024 06:00 pm
ఉపాధ్యాయుల కౌన్సిలింగ్‌లో అక్రమాలకు పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారిని తొలగించాలని.. టియస్ యుటిఫ్ భద్రాద్రి జిల్లా కమిటి డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2024 డిఎస్సి కౌన్సిలింగ్‌లో ఉద్దేశపూర్వకంగా జిల్లా విద్యాశాఖాధికారి చేసిన అక్రమాలపై, వారి కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా డిఇఓ కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source