Logo
Download our app
ఆలయ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రద్దు చేయాలి
NEWS   Oct 18,2024 04:49 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివేకానంద కాలనీలో శ్రీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, నూతన ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షులపై అతనితో పాటు ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయనూతన కమిటీ సభ్యులతో పాటు భక్తులు శుక్రవారం ఆలయ కమిటీలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొండా అశోక్ గుప్త, లక్ష్మిరాజాం, అడ్వైసర్ తమ్మినేని శ్రీనివాస్, కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్, కమిటీ సభ్యులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source