Logo
Download our app
పెద్ద శంకరంపేటలో వీధి కుక్కల బెడద
NEWS   Oct 18,2024 04:20 pm
పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో వీధి కుక్కల బెడదా ఎక్కువైంది. గ్రామంలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాయి. ప్రజలు చిన్న పిల్లలు వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. చిన్నపిల్లలపై వాహనదారులపై వెంటపడి తరుముతున్నాయని గ్రామ ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి వీటికి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source