Logo
Download our app
AP: ఇసుక ఇలా ఉచితంగా తీసుకెళ్లొచ్చు..!
NEWS   Oct 18,2024 04:44 pm
ఉచిత ఇసుక విధానంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్లతోపాటు ట్రాక్టర్లలోనూ ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించింది. స్థానిక అవసరాల కోసం గతంలో ఎడ్లబండ్లకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటే.. ప్రస్తుతం ఈ నిబంధనను ట్రాక్టర్లకూ వర్తింపజేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

⚠️ You are not allowed to copy content or view source